ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా బుధగవి గ్రామం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికిఅక్కడే మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.పెళ్లికి వెళ్లి ఉరవకొండ వెళ్తున్న కారుని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది.మరణించిన వారిలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక బాలుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa