లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఆదివారం ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.బస్సులో అరవై మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఓ వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తుండగా బోల్తా పడింది.జిల్లాలోని కొత్వాలి ప్రాంతంలోని పట్రాసి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.గాయపడిన ప్రయాణికులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa