ఉద్యోగులు సమ్మె విరమించడం శుభపరిణామమని వినుకొండ ఎమ్యెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ఉద్యోగుల సమస్య పరిష్కారానికి పరిష్కరించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి సానుకూలమైన ధోరణి ఉంటుందని ఆ విధంగానే ఈ ఉద్యోగుల సమస్యని ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల, మంత్రులు కలిసి ఎవరికి ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కారం చేశారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa