గ్రామ సచివాలయం వ్యవస్థ దేశానికే ఆదర్శమని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు, సోమవారం మహానంది మండలం తమ్ముడపల్లె గ్రామం లో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, అంగన్వాడీ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదలకు ప్రభుత్వానికి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం సచివాలయం వ్యవస్థను ఏర్పాటు నెలకోపరన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa