ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షాల నేపథ్యంలో మచిలీపట్నం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 05, 2017, 12:41 PM

విజయవాడ: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులను కలెక్టర్‌ లక్ష్మీకాతం అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఫోన్‌ నెం: 08672-252 572, 99086 64635. ఆర్డీవోల ఫోన్‌ నెంబర్లు: మచిలీపట్నం-98499 03962, గుడివాడ-98499 03963, నూజివీడు-98499 03964, విజయవాడ-98499 03965 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa