చిత్తూరు జిల్లాకు నూతనంగా 20 పరిశ్రమలు రానున్నాయని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ప్రతాపరెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో ఏ పి ఐ ఐ సి డి ఐ సి ల ఆధ్వర్యంలో పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త వాటిలో ఐదు పరిశ్రమలను ఎస్సీ , ఎస్టీలకు కేటాయించామని చెప్పారు. రానున్న కాలంలో మరో 171 పరిశ్రమల ద్వారా ఏడు వేల మంది నిరుద్యోగులకు జిల్లాలో ఉపాధి కల్పించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa