గిరిజన సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారధి , సీనియర్ సివిల్ జడ్జి కరుణ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఎస్ఆర్ పురం మండలం , పిల్లి గుండ్ల పల్లె గిరిజన కాలనీలో గిరిజన సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. తమ కాలనీ కి దారి ఏర్పాటు చేయాలని , మిని అంగన్వాడి కేంద్రం కావాలని, వ్యవసాయ భూమి కేటాయించాలని గిరిజనులు జడ్జీలను కోరారు. వాటిని పరిష్కరిస్తామని జడ్జీలు హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa