చిత్తూరు: పలమనేరు పట్టణం సచివాలయం పరిధిలో జరుగుతున్న పోలియో చుక్కలు కార్యక్రమంలో ఏరియా కౌన్సిలర్ కుమార్ పాల్గొని చంటి పిల్లలకు పోలియో చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం చేపడుతున్న ఈ యొక్క పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రతి తల్లిదండ్రులు మీ చిన్నాపిల్లలకు వేయించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa