చిత్తూరు మండలం, వి. ఎన్. పురం గ్రామంలో వెలసిన నాగాలమ్మ దేవాలయంలో వార్షికసంవత్సరాన్ని పురస్కరించుకొని నూతనంగా ఏర్పాటుచేసిన త్రీ సూళాన్ని పూతలపట్టు ఎమ్మెల్యే ఎం. ఎస్. బాబు చేతులమీదుగా ప్రతిష్టించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వైభవంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు , నాయకులు , కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొనారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa