డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సేవా సమాజం నిబంధనల కు వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారాలు చేసినా చట్టపర మైన చర్యలకు బాధ్యులవుతారని ఆ సమాజం అధ్యక్షుడు దగ్గుమల్లి కిరణ్ కుమార్ పేర్కొ-న్నారు. పట్టణంలోని అంబేడ్కర్ భవనంలో సమాజ కమిటీ సభ్యుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాము ప్రారంభించిన జ్ఞానమందిరం కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిచిందని, ఆ కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు సమాజం వ్యతి రేకవాది జెట్టి జోసఫ్ చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దన్నారు. సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa