వివిధ డిమాండ్ల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు మూడురోజుల పాటు కలక్టరేట్ వద్ద ఆందోళన చేయనున్నారు. గురువారం నుంచి రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం వద్ద మునిసిపల్ కార్మికులు రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నారు.
తమ సమస్యలు పరిష్కారం చేయాలని ఈ రోజు నుంచి శనివారం వరకు దీక్షలు చేయనున్నట్లు బుధవారం ఉదయం కార్మిక యూనియన్ల నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa