ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజ్ఞాతంలోకి ప్రొటెక్షన్( సారా )వాచర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 09:22 AM

మహానంది మండలం లో నల్లమల అటవీ ప్రాంతంలో ప్రొటెక్షన్( సారా)వాచర్లు?. పోలీసులమరియు ఎస్ఈబి దాడులతో అజ్ఞాతంలోకి జారు కున్నట్లు సమాచారం. ఉన్నత స్థాయి అటవీ శాఖ అధికారులు మహానందిలో పర్యటన ఉండడంతోవారి వివరాలు సేకరించి ఉండవచ్చు అనే అనుమానంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొటెక్షన్ వాచర్లు మాయమైనట్లు సమాచారం. ఏది ఏమైనా అటవీశాఖ అధికారులు అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రొటెక్షన్ వాచర్లు మరియు అటవీ ప్రాంతంలో పనిచేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఉత్కంఠ నెలకొన్నట్లు తెలుస్తుంది. నాటు సారా తయారీ మరియు విక్రయాల్లో కీలక భూమిక పోషిస్తున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa