యాడికి మండలంలోని చందన, పచ్చారుమేకలపల్లి గ్రామాల్లో ఇద్దరు రైతులకు చెందిన అరటి తోటలు విద్యుదాఘాతంతో దగ్ధమయ్యాయి. స్థానికుల వివరాల మేరకు. పచ్చారుమేకలపల్లికి చెందిన శ్రీనివాసు లునాయుడు అరటితోటలో డ్రిప్లు, పైపులు కాలిపోయి రూ. లక్ష వరకు నష్టం వాటిల్లింది. చందనలో లక్ష్మీనారాయణ అనే రైతుకు చెందిన రెండు ఎకరాల తోట కాలిపోయి సుమారు రూ. 3. 50 లక్షల వరకు నష్టం వాటిల్లింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa