చిత్తూరు: సమగ్ర భూ సర్వే కార్యక్రమానికి రైతులందరూ సహకరించాలని తంబళ్లపల్లె తహసీల్దార్ భీమేశ్వరరావు కోరారు. కోటకొండ రెవెన్యూ గ్రామ పంచాయతీలో సర్వే కి ఎంపిక చేశారు. స్థానిక సర్పంచ్ తాళ్ళ అరుణ పూజచేసి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల సర్వేయర్ ముబారక్, పంచాయతీ కార్యదర్శి గాయత్రీ, నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa