చిత్తూరు: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో జిల్లావ్యాప్తంగా డిగ్రీ 5 వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో భాగంగా ఆరుగురు విద్యార్థులు చూసిరాతకు పాల్పడుతుండగా డీబార్ చేసినట్లు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి పేర్కొన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa