ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 24న జూట్ మిల్లు వద్ద కార్మిక సంఘాల భారీ ధర్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 01:04 PM

ఏలూరులోని, శ్రీ కృష్ణ కార్మికుల జూట్ మిల్లును తెరిపించి ఉపాధిని కాపాడాలని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడుతుంటే యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. మంగళవారం జూట్మిల్లు వద్ద నిరసన శిబిరంలో ఐఎఫటీయూ నాయ కులు యు.వి, టీఎన్టీయూసీ నాయకులు కోలపల్లి ఉమాశంకర్, సీఐటీయూ నాయకులు జగన్నాధరావు, ఐఎన్టీయూసీ నాయకులు పులి శ్రీరాములు, ఏఐటీయూసీ నాయకులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడారు. మిల్లు ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకంగా ఈనెల 24న మిల్లు వద్ద భారీ ధర్నా చేపడుతున్నట్టు వారు ప్రకటించారు. కె. అప్పారావు, బద్దా వెంక ట్రావు, కె.వి.వెంకటేశ్వరరావు, వి. సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa