ట్రెండింగ్
Epaper    English    தமிழ்

28, 29 నుంచి పలు ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 01:07 PM

విజయవాడ డివిజన్ లో పలు ప్యాసింజర్ రైళ్లు ను ఈనెల 28,29 ల నుంచి పునరుద్దరణ చేసినట్లు రైల్వే ఉన్నతాధికారి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. విజయవాడ-నరసాపురం నెం.77203,డెమో నరసాపురం లో 14.05 కు బెయిలుదేరి 17.40కు విజయవాడ చేరుతుంది.77206, భీమవరం -విజయవాడ,77211గుడివాడ- మచిలీపట్నం,77220, మచిలీపట్నం -గుడివాడ,77237, భీమవరం -నిడదవోలు తో పాటు పలు పాసింజర్ రైళ్లు పునరుద్ధరణ చేసినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa