రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం రాజమండ్రిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పెరిగిన విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అసలే కరోనాతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలపై విద్యుత్ భారం మోపడం సరికాదన్నారు. వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa