ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ లో ఘనవిజయం సాధించిన కోల్​కతా

national |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 11:06 PM

ఐపీఎల్ వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. 138 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 14.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆండ్రీ రస్సెల్ - 70* మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్- 26 ఫర్వాలేదనిపించాడు. రహానే-12, వెంకటేష్ అయ్యర్-3, నితీష్ రాణా (0) నిరాశపరిచారు. సామ్ బిల్లింగ్స్ -24 నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీయగా, ఒడియన్ స్మిత్, రబడ, చెరో వికెట్ తీశారు.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ ను కోల్ కతా బౌలర్లు కట్టడి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa