రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ప్రతి ఇల్లు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అప్ సీఎం జగన్ తెలిపారు. అలానే కరోనా విపత్తు తో కొట్టు మిట్టాడుతున్న ప్రపంచమంతా ఈ పండగ సందర్భంగా యావత్ మానవాళిని విడిచిపెట్టి పోవాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు. నిన్నటి రోజున ప్రారంభించిన తల్లి బిడ్డ ఎక్ష్ప్రెస్స్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశ భావం వ్యక్త పరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa