ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 5న జనసేన విస్తృత స్థాయి సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 03, 2022, 11:27 PM

ఈనెల 5న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభమవుతుందని పార్టీ ప్రకటించింది.ఈ సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరుకానున్నారు.ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వ హయాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు  రూ.లక్ష ఆర్థిక సాయం, పెంచిన విద్యుత్ ఛార్జీలపై పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ చర్చించనున్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa