ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కొత్తగా 1,086 కరోనా కేసులు

national |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 10:35 AM

ఇండియాలో కొత్తగా 1,086 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 1,198 మంది కరోనా నుంచి కోలుకోగా, 71 మంది కరోనా వల్ల మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం 11,871 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.23% ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 5,21,487 మంది కరోనా వల్ల మృతిచెందారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa