కేవలం రెండు ఎంపీ సీట్లతో ఆరంగ్రేటం చేసిన బీజేపీ పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు దేశాన్ని పరిపాలించే స్థాయికి రావడమే కాకుండా ఒకసారి ప్రజల మన్నలను పొంది , వరసగా రెండో సరి కూడా అధికారం చేజిక్కిచుకున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఐతే అలాంటి బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు కావడం గమనార్హం. కావున బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖలో పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులూ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ రాజకీయాలలో అవినీతి తొలగించడానికి బిజెపి ఆవిర్భవించింది. జాతీయ భావాలతో పనిచేస్తాం బిజెపి పార్టీ ఈదేశానికి చారిత్రక అవసరం అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa