ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు అందుబాటులో అన్ని సేవలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 06:40 PM

బాపట్ల రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో అన్ని సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని బాపట్ల అర్ డి ఓ గంధం రవిందర్ అన్నారు. బుధవారం బాపట్ల డివిజన్ పరిధిలోని 12 మండలాల తహశీల్దార్ లతో ఆయన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.


డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహశీల్దార్ లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa