కందుకూరు పట్టణంలోని అంకమ్మ తల్లి దేవాలయం వద్ద తెలుగుదేశం పార్టీ సహకారంతో ఏర్పాటుచేసిన మంచినీటి చలివేంద్రాన్ని కందుకూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు మరియు ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa