ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ విషయాలు మీకు తెలుసా...

Life style |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 10:45 PM

--- ప్రముఖ సామజిక మాధ్యమం ట్విట్టర్ లోగోలో ఒక చిన్న పక్షి ఆకారం కనబడుతుంది. ఆ పక్షి పేరేంటో తెలుసా.... లారీ. 


---గుడ్లగూబల గుంపుని పార్లమెంట్ అంటారు. 


---సూర్యుడి కి దగ్గరగా ఉన్న ఐదవ గ్రహం గురుడని, ఇదే మన సౌర కుటుంబంలో కెల్లా అతిపెద్ద గ్రహమనీ మీకు తెలుసు. మీకు తెలియని విషయమేంటంటే గురు గ్రహం ఒక విఫలం చెందిన నక్షత్రం.  


---నిద్రపోయేటప్పుడు మన మెదడు TV చుసేటప్పటి కంటే చాలా చురుగ్గా పని చేస్తుందట. 


---స్త్రీలు పురుషుల కన్నా కనురెప్పలను ఎక్కువగా ఆర్పుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa