ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లా, అదనపు జడ్జిలకు స్థానచలనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 09, 2022, 01:57 AM

ఏపీలో భారీగా న్యాయమూర్తుల బదిలీలు చేపట్టారు. 57 మంది జిల్లా, అదనపు జడ్జిలకు స్థానచలనం కలిగింది. న్యాయమూర్తుల బదిలీలపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తులుగా బదిలీ అయింది వీరే. తూర్పు గోదావరి జిల్లా- పి.వెంకట జ్యోతిర్మయి, కడప జిల్లా- ఎన్.సలోమన్ రాజు, పశ్చిమ గోదావరి- సి.పురుషోత్తం కుమార్, చిత్తూరు జిల్లా- ఇ.భీమారావు, గుంటూరు జిల్లా- వైవీఎస్ పార్థసారథి, అనంతపురం జిల్లా- జి.శ్రీనివాస్, కృష్ణా జిల్లా- అరుణ సారిక, ప్రకాశం జిల్లా- ఎ.భారతి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa