తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పదవిని మరో రెండేళ్లపాటు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 11న మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా మంత్రి పదవి ఆశావహుల్లో ఒకరిగా భావిస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పదవి కాలాన్ని పొడిగించడంతో ఆయన మంత్రి పదవి ఆశలు గల్లంతయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa