మహాత్మ జ్యోతి బా పూలే జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ వర్గానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అభినవ జ్యోతిబాపూలే ఇలాంటి వృత్తులు తక్కువగా ఉన్నారని అన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa