ఏపీ లో కేబినెట్ విస్తరణకు సంబంధించిన వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి బెర్తులకై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. తమకు ఈ సారి పదవి పక్కా అని, జగన్ గతంలో హామీ ఇచ్చారని అనుచరులతో చెప్పుకున్నారు. అయితే సామాజిక న్యాయం అనే అజెండాతో కేబినెట్ విస్తరణ జరిగిన నేపథ్యంలో.. జగన్‌తో తొలి నుంచి నడిచిన వారు, నమ్ముకున్న వారిలో చాలామందికి ఈ జట్టులో చోటు దక్కలేదు. కొందరు బయటకు మాట్లాడుతుంటే.. కొందరు లోలోపల మదనపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa