తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని ఎస్సీ , ఎస్టీ , బీసీ హాస్టల్లో చదువుకుంటున్న యువతులకు దిశ చట్టంపై అవగాహన కల్పించినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి యువత దిశ చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు ఆపద సమయాల్లో దిశ యాప్ రక్షిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa