అవినీతిలో కూరుకున్న వారిని కొత్త కేబినెట్లోకి తీసుకున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆరోపించారు. సోమవారం రాజమండ్రిలో మాట్లాడుతూ. జగన్ కేబినెట్లో మంత్రులకు పవర్ లేదని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలరా.? అని ప్రశ్నించారు. కాగా ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంవల్లే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడిందని అన్నారు.