రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మంగళవారం తాడేపల్లి లోని ఆయన నివాసంలో పోలం రాజు గుంట సర్పంచ్ దువ్వూరు హారిక రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలియజేసినారు. సర్పంచ్ తో పాటు వైసిపి నాయకులు దువ్వూరు కోదండరామిరెడ్డి, గ్రామస్తులు మంత్రిని కలిసి శాలువాలు కప్పి పూలమాలవేసి సన్మానించారు.