తిరుమలలో భక్తుల రద్దీ వల్ల ఐదు రోజుల పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. రేపటి నుంచి అది అమలులో ఉండనుంది. క్యూలైన్లలో భారీ తోపులాట జరిగడంతో కొంతమంది భక్తులకు గాయాలవ్వడం వల్ల టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల వైకుంఠం-2 కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లను మళ్లీ వాడుకలోకి తీసుకురానుంది. గత రెండేళ్లుగా ఆ కాంప్లెక్స్ మూసివేసింది. ప్రస్తుతం భక్తుల రద్దీ దృష్ట్యా దానిని అందుబాటులోకి తీసుకురానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa