నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం లోని కోదండరామ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిర్చి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామి అమ్మవార్లను అలంకరించి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని నివేదనలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దొడ్ల మురళీకృష్ణ రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa