విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ' జగనన్న గోరుముద్ధ, సంపూర్ణ పోషణలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక అందించాలి. ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతి ఇంగ్లీష్ మీడియంలోకి మారుస్తున్నాం. స్కూళ్లకు అనుగుణంగా సబ్జెక్టుల వారీగా టీచర్లను నియమించాలి' అని జగన్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa