సింగరాయకొండ మండలంలోని పాతసింగరాయకొండ పంచాయతీ గవదగట్లవారిపాలెంలో జగనన్న లేఅవుట్ లలో నూతనంగా నిర్మించిన గృహాన్ని శనివారం ప్రారంభించనున్నట్లు హౌసింగ్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీడీసీసీబీ చైర్మన్, కొండేపి నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ మాదాసి వెంకయ్య హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. కావున అధికారులు, వలంటీర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa