వెలిగండ్ల లోని జిల్లా పరిషత్ పాఠశాల నందు శనివారం పాఠశాల వార్షికోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులచే కోలాటం, డాన్సలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని కావున విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, స్కూల్ చైర్మన్ ఆకుల రవి కుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa