ఐపీఎల్ లో నేడు 26వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నో సూపర్ జెంట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. ఇందులో ముంబై ఇండయన్స్ టాస్ గెలిచింది. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో సూపర్ జెంట్స్ మొదటగా బ్యాటింగ్ చేయనుంది.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), ఇషాన్ కిషన్(w), డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కెఎల్ రాహుల్ (సి), క్వింటన్ డి కాక్ (డబ్ల్యు), మనీష్ పాండే, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బడోని, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa