ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 7 వారాల పోరాటం తర్వాత ఉక్రెయిన్ ప్రధాన నగరాల్లో ఒకటైన మరియుపోల్ పై పట్టు సాధించినట్లు. రష్యా ప్రకటించింది. అయితే ఈ ప్రకటనను ఉక్రెయిన్ తోసిపుచ్చింది. మరియుపోల్ నగరాన్ని రక్షించుకునేందుకు తమ సైన్యం ప్రయత్నిస్తోందని. లొంగుబాటు ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. మరోవైపు ఉక్రెయిన్ నగరాలపై మాస్కో క్షిపణి దాడులను కొనసాగిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa