ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్మీడియట్ అభ్యర్థులు వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని భాగ్యోదయ హై స్కూల్ చైర్మన్ కానాల. నాగ లక్ష్మి దేవి తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు ఈనెల 27వ తారీకు నుండి మే 6వ తేదీ వరకు , ఇంటర్మీడియట్ పరీక్షలు మే 7వ తారీకు నుండి21 తారీకు వరకు జరుగుతాయని ఆమె తెలిపారు. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లలో పాఠశాల కోఆర్డినేటర్ తో సంతకం చేయించుకోవాలని ఆమె సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa