ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ఉండి ప్రాంతంలో ఓ స్కూలు బస్సు లోయలో పడింది. ఆ సమయంలో బస్సులో 60 మంది చిన్నారులు ఉన్నారు. పిల్లలకు గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం ఏమీ లేదని తెలుస్తోంది. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు వెంటనే స్పందించి, పిల్లలను కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa