ఇటీవల విజయవాడ కార్యాలయంలో హోం మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన తానేటి వనిత దంపతులు మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన ముఖ్య మంత్రిగా చిరు స్థాయిగా ప్రజలలో నిలిచిపోతారని ఆమె అన్నారు. అందుకు మొదటగా నాకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నాకు హోదా కల్పించాలని అదేవిధంగా వై ఎస్ ఆర్ సి పి పార్టీలో మహిళలకు పెద్దపీట వేసింది సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో సింహాద్రి, కే రాజబాబు, సహదేవ్, తదితరులు ఉన్నారు.