కర్నూలు జిల్లా లోని ఆలూరు నియోజకవర్గం హోళగుందలో హనుమాన్ జయంతి ఉత్సవ ర్యాలీ కార్యక్రమంలో కొందరు ఆకతాయిలు జరిపిన రాళ్లదాడిలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వెళుతున్న కోడుమూరు నియోజకవర్గం ఇన్చార్జి మీసాల ప్రేమ్ కుమార్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాళ్ల దాడిలో గాయపడ్డ హిందువులను పరామర్శించి ధైర్యం చెప్పేందుకు వెళ్తున్న బీజేపీ నాయకుల్ని గృహ నిర్బంధం చేయడం వైసిపి దౌర్జన్య పాలనకు నిదర్శనమని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa