ఉపాధి హామీ పథకం పనులు తీరుపట్ల ఎంపీడీవో పాండ్రంకి త్రివిక్రమరావు సంతృప్తి వ్యక్తం చేశారు. బొండపల్లి మండలంలోని కొత్త పనసులపాడు లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఎంపీడీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీస వేతనం రావడానికి రెండు పూటలా పనిచేయాలన్నారు. 120 మంది వేతనదారులు కు గాను 76 మంది వేతనదారులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa