కర్లపాలెంలో మసూరి బియ్యం పేరుతో రేషన్ బియ్యం విక్రయిస్తున్న ముఠా బయలుదేరింది. ముగ్గురు వ్యక్తులు టివిఎస్ మోపెడ్ లపై వచ్చి గ్రామాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని స్థానిక ప్రజలు పేర్కొన్నారు.
మసూరి బియ్యం అనిచెప్పి కోటా బియ్యాని పాలిష్ పట్టి అమ్ముతున్నారు. ఈ బియ్యం తింటే కడుపులో మంట. నొప్పి ఎక్కువగా వస్తుంది. ఇలా ఎవరైనా వచ్చి మోసం చేస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపిన కర్లపాలెం పోలీసులు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa