ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లాల వారీగా ఇన్‌చార్జి మంత్రులు వీరే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 11:34 AM

ఏపీ లో  జిల్లాల వారీగా వైసీపీ పార్టీ బలోపేతానికి  ఇన్‌చార్జి మంత్రులు ఏర్పాటు చేసింది . రాబోయే రోజుల్లో విజయానికి వీరంతా కృషి చెయ్యాలి అని సీఎం ఆదేశించారు. జిల్లాల వారీగా వివరాలు ఇలా .... 


తిరుపతి: నారాయణ స్వామి.


నంద్యాల: అంజాద్‌ బాషా.


కర్నూలు: బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.


సత్యసాయి: గుమ్మనూరి జయరాం.


చిత్తూరు: కేవి ఉషాశ్రీ చరణ్‌.


పార్వతీపురం: గుడివాడ అమర్‌నాథ్‌.


కడప: ఆదిమూలపు సురేష్‌.


అన్నమయ్య: కాకాణి గోవర్థన్‌రెడ్డి.


అనంతపురం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.


కృష్ణా: ఆర్కే రోజా.


తూర్పు గోదావరి: చెల్లుబోయిన వేణుగోపాల్‌.


ఎన్టీఆర్‌: తానేటి వనిత.


పల్నాడు: కారుమూరి వెంకట నాగేశ్వరరావు.


బాపట్ల: కొట్టు సత్యనారాయణ.


అమలాపురం: జోగి రమేష్‌.


ఒంగోలు: మేరుగ నాగార్జున.


విశాఖపట్నం: విడదల రజిని.


నెల్లూరు: అంబటి రాంబాబు.


గుంటూరు-ధర్మాన ప్రసాదరావు.


కాకినాడ-సీదిరి అప్పల రాజు.


శీ​కాకుళం: బొత్స సత్యనారాయణ.


అనకాపల్లి: రాజన్న దొర.


ఏఎస్‌ఆర్‌ఆర్‌: గుడివాడ అమర్‌నాథ్‌.


విజయనగరం: బూడి ముత్యాలనాయుడు.


పశ్చిమ గోదావరి: దాటిశెట్టి రాజా.


ఏలూరు: పినిపె విశ్వరూప్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com