తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమదారిలో మిని లారీ అదుపు తప్పి బోల్తా పడింది. వేరుశెనగ లోడుతో సంబేపల్లి నుంచి తిరుపతి వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్డులో మరింత భద్రతా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ , క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వాహన సామర్థ్యం మంచి లోడ్ ఉండడంతో ప్రమాదం జరిగిందని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa