అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు చెప్పాడని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. పార్టనర్‌షిప్ సదస్సుల పేరుతో రూ.200కోట్లు దుబారా చేశాడని ఆరోపించారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 40లక్షల ఉద్యోగాలతో ఏ ఒక్కరూ ఖాళీగా ఉండరని చెప్పిన మాటల్లో ఒక్కటైనా నిజమైందా..? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఉత్తుత్తి MOUలతో ప్రజలను పిచ్చోళ్లను చేయాలని చంద్రబాబు చూశాడన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa