వివాహిత ఆత్మహత్య కు పాల్పడిన ఘటన జీవీఎంసీ 95 వ వార్డు పరిధి కృష్ణరాయపురం అపార్ట్ మెంట్ లో గురువారం చోటు చేసుకుంది. ఈమేరకు కృష్ణరాయపురం అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న శర ఖాన్ హైమావతి ( 36 ) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మృతి చెందిన హైమావతి చింతలగ్రహారం సచివాలయంలో కార్యదర్శిగా పని చేస్తున్నట్టు తెలిసింది. అత్మహత్యకు సంబందించి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa